Rashmika: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు విజయ్ దేవరకొండ రష్మిక జంటకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు రెండు సినిమాలు వచ్చాయి అయితే ఈ రెండు సినిమాలలో వీరిద్దరి నటన అద్భుతంగా ఉండడంతో ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోవడమే కాకుండా ఈ సినిమాలో వీరికి కెమిస్ట్రీ చూసిన తర్వాత వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ ఒక వార్తను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ […]