Business Ideas: వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి చాలామందికి ఏ వ్యాపారం చేయాలో తెలియక సతమతమౌతూ ఉంటారు. అలాంటివారు వారి కోసమే ఈ బిజినెస్ ఐడియా.ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కార్ వాషింగ్ బిజినెస్ గురించి. కార్లు బైకులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అన్ని యంత్రాల మాదిరిగానే వీటికి కూడా నిర్వహణ మరియు సాధారణ వాష్ అనేది చాలా అవసరం. నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఎవరి కార్లు వారు కడుక్కునే టైం కూడా ఎవరికి […]