Posted inFeatured, News, బిగ్ బాస్

Revanth : రేవంత్ మామూలోడు కాదు.. ఆ ట్రిక్ వర్కౌట్ అవుతుందా?

Revanth :  బిగ్ బాస్ ఇంట్లో టాస్కులు ఇలానే అడే రూల్ ఏమీ ఉండదు. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్‌లోని లూప్ హోల్స్ వాడి ఆటను ఎలా అయినా ఆడొచ్చు. ఒక వేళ అది తన రూల్స్‌కు విరుద్దంగా ఉందని బిగ్ బాస్ భావిస్తే వెంటనే హచ్చరిస్తాడు. లేదా చివర్లో ఓ ట్విస్ట్ ఇస్తాడు. అలా ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో అడవిలో ఆట అనే టాస్క్ పెట్టాడు. ఆ అడవిలో విలువైన వస్తువులుంటాయి. వాటిని దొంగలు […]