Ram Charan: ఆర్ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారి ఆస్కార్ అవార్డు కూడా తీసుకున్న చరణ్ ని చూసి మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. కొడుకు ఉన్నతిని చూసి గర్వపడుతున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉంటూ కూడా తను సాధించలేని గ్లోబల్ స్టార్ గుర్తింపు తన కుమారుడు సాధించినందుకు గర్వంతో పొంగి పోతున్నారు. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అలాగే ఈ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి తన […]