Posted inEntertainment, Featured, News, Trending

Anasuya: ఈ జన్మకిది చాలంటున్న స్టార్ యాంకర్.. స్టేజి మీదే కన్నీరు పెట్టిన అనసూయ!

Anasuya: న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ షో ఆమెని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి తిరుగులేని యాంకర్ ని చేసింది. ఈమె ప్రొఫెషనల్ గా ఎంత ట్రెండింగ్లో ఉంటుందో, పర్సనల్ గా కూడా అంతే ట్రోలింగ్ ని ఎదుర్కొంటూ ఉంటుంది. తనకి వచ్చిన కామెంట్లకి రిప్లై ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గదు ఈ స్టార్ యాంకర్. సినిమాలలో కూడా అవకాశాలని దక్కించుకుంటూ ప్రధాన పాత్రలు […]