Posted inFeatured, News, Trending, బిజినెస్

Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్ 2023 – 24.. ఇన్ కమ్ టాక్స్ కట్టే వారికి గుడ్ న్యూస్.. రూ.7 లక్షల వరకు నో ట్యాక్స్  

Union Budget 2023-24 : కేంద్ర బడ్జెట్ 2023 – 24 ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. అయితే.. ఈసారి ఇన్ కం టాక్స్ స్లాబ్ లలో మార్పులు ఉన్నట్టు ఆమె ప్రకటించారు. స్లాబ్ ను రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచారు. వేతన జీవులకు ఊరట కల్పించారు. రూ.7 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అంటే.. ఆదాయం రూ.7 లక్షలు దాటితేనే […]