Ramcharan -Upasana: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకుని విడిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెళ్లిళ్లు చేసుకొని ఎంతోమంది సెలబ్రిటీలు విడిపోయిన వారు ఉన్నారు..ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన సైతం ఒకానొక సమయంలో విడాకులు తీసుకొని విడిపోవాలని భావించారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాదాపు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో ప్రేమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్న […]