Posted inEntertainment, Featured, News, Trending

JR NTR: ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త.. ‘యుఎస్ఏటుడే’ ఆస్కార్ నామినేషన్ లిస్ట్ లో కొమరం భీమ్?

JR NTR: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్నాడు. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాకుండా.. వరల్డ్ లోనే తన నటనతో మెప్పించాడు. అందులో కొమరం భీమ్ పాత్రతో బాగా అదరగొట్టాడు ఎన్టీఆర్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు చాలా అవార్డులు వచ్చాయి. ఇటీవలే నాటు నాటు పాటకు గోల్డ్ గ్లోబెల్ అవార్డు కూడా వచ్చింది. అయితే తాజాగా ఎన్టీఆర్ కు మరో అరుదైన గుర్తింపు రానున్నట్లు తెలుస్తుంది. మరో నాలుగు […]