Vadde Naveen: ప్రముఖ నటుడు వడ్డే నవీన్ అంటే తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున నటుడు. నిర్మాత వడ్డే రమేష్ గారి తనయుడు నవీన్. కోరుకున్న ప్రియుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు ఆ సినిమాలు అంతగా విజయం సాధించకపోవడం వల్ల ఇతనికి పెద్దగా గుర్తింపు రాలేదు. అంత గొప్ప నిర్మాత కొడుకు అయిన ఇతడు సిని ఫ్యూచర్ ని నిలబెట్టుకోలేకపోయాడు ఆ తర్వాత పెళ్లి, ఓ ప్రియా […]