Posted inEntertainment, Featured, News, Trending

Nagabau: కూతురు చేసిన పనికి ఆత్మహత్యకు సిద్ధమైన నాగబాబు… వరుణ్ కోసమే ఆగాడట?

Nagabau: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇలా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించి తన బాటలోనే తన సోదరులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకెళ్లారు. అయితే వీరిలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. నాగబాబు పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన నిర్మాతగాను అలాగే పలు సినిమాలలో సహాయ నటుడు పాత్రలలోనూ నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగబాబుకు ఇద్దరు సంతానం […]