Posted inEntertainment, Featured, News, Trending

Lavanya Tripati: ఆడపడుచు కెరియర్ కోసం ఏ వదిన చేయని త్యాగం చేస్తున్న లావణ్య త్రిపాఠి?

Lavanya Tripati: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి లావణ్య త్రిపాఠి అనంతరం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రేమలో పడటం వీరిద్దరూ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడం జరిగింది. ఇలా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఇద్దరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా […]