Posted inEntertainment, Featured, News, Trending

Balakrishna: ఓయమ్మ… బాలకృష్ణ విగ్గు కోసమే లక్షలు ఖర్చు చేస్తారా…. అసలు విషయం బయటపెట్టిన మేకప్ మెన్!

Balakrishna:నందమూరి నటసింహం బాలకృష్ణ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇలా ఈ మధ్యన బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో బాలకృష్ణ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక బాలకృష్ణ గురించి తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు.ముఖ్యంగా బాలకృష్ణ విగ్ గురించి ఎన్నో సార్లు చర్చలు జరుగుతూ ఉంటాయి.బాలకృష్ణ ఈ మధ్యకాలంలో […]