Intinti Gruhalakshmi: వ్యాపారంలో ఎదగడం కోసం విడాకులు తీసుకున్న తన భార్యని ఒప్పించి ఫ్రెండ్ ని మోసం చేస్తున్న ఓ భర్త, విధి లేని పరిస్థితుల్లో ఆ భర్తకి సాయపడుతున్న భార్య కథ ఈ ఇంటింటి గృహలక్ష్మి. ఈవారం ఈ సీరియల్ లో ఏం జరిగిందో చూద్దాం మీరే మీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు కదా అని పెళ్ళికూతురు అంటే నా తల్లి అభిప్రాయం నాకు ఇష్టం అంటాడు విక్రమ్. ఏదో ఒక నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తుంది పెళ్లికూతురు. […]