Posted inEntertainment, Featured, News, Trending

Actor Sudhakar: నేను క్షేమంగానే ఉన్నాను… తప్పుడు వార్తలపై స్పందించిన సుధాకర్.. వీడియో వైరల్!

Actor Sudhakar: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా తొందరగా స్ప్రెడ్ అవుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఆ వార్తలు నిజమా అబద్దమా అన్న విషయాన్ని కూడా గుర్తించకుండా ఆ వార్తలను వైరల్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలాంటి వార్తలు కారణంగా ఎంతో మంది సెలబ్రిటీలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు తలెత్తాయి. అయితే తాజాగా నటుడు సుధాకర్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందంటూ గత రెండు […]