Health Tips: తిమ్మిర్లు అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. అన్ని వ్యాధుల కన్నా మనం ఈ వ్యాధిని కొంచెం తక్కువ అంచనా వేస్తాం. కానీ అలా చేయొద్దు అంటున్నారు వైద్యులు. ఐదు పది నిమిషాల్లో వచ్చిపోయే తిమ్మిరి అంత ప్రమాదం కాదు.. కానీ రోజుల తరబడి వచ్చే తిమ్మిరిని అశ్రద్ధ చేయవద్దు అంటున్నారు వైద్యులు. సాధారణంగా మన శరీరంలో ఏదో ఒక భాగంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. అంటే నరాలకు మెదడు నుంచి సంకేతాల సరఫరా అవుతున్నట్లు. […]