Posted inNews

Pawan Kalyan: పవన్ కు జగన్ ఓడితే చాలా!! అధికారం అవసరం లేదా!!

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యాడు. ఎవరి వాళ్ళైతే తనకు దత్తపుత్రుడన్నపేరొచ్చిందో, అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళడానికి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. ఇప్పుడే వచ్చే ఎన్నికల కోసం చాల టీడీపీ, వైసీపీ చాలా కష్టాలు పడుతున్నాయి మళ్ళీ అధికారంలోకి రావడానికి కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా జాలీగా సినిమాలు చేసుకుంటూ కూర్చున్నాడు. […]