YCP: దేశంలోనే చీప్ పాలిటిక్స్ ఏపీలోనే జరుగుతున్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక రాష్ట్రమే కాబట్టి ఇక్కడ కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈరోజు ఏపీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే బడ్జెట్ జరుగుతున్న సమయంలోనే టిడిపి నేతలు సభ నుండి వాక్ అవుట్ చేశారు. అయితే ప్రభుత్వం ప్రజలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ను […]