Pawan Kalyan: కులరాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ ఆంధప్రదేశ్. ఇక్కడ జనాలకు ఉన్న కులపిచ్చిని రాజకీయ పార్టీల నాయకులు ఇష్టమొచ్చినట్టు వాడుకుంటూ అధికారంలోకి రావడానికి ఎంతో మంది నాయకులు ప్రయత్నిస్తూ ఉన్నారు, గతంలో ఆలా ప్రయత్నం చేసి, అధికారంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సేమ్ కుల ఫార్ములాను వాడుకోవాలని చూస్తున్నాడు. తన కులమైన కాపు ఓట్ల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న జరిగిన 10వ ఆవిర్భావ […]