Business Tips: ఒకప్పుడు స్త్రీలను వ్యాపారంలో గాని ఉద్యోగంలోనూ గాని అరుదుగా చూసేవాళ్ళం కానీ నేటి స్త్రీలు నూటికి 90 మంది ఆర్థిక స్వావలంబన కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. కుదరని వారు ఇంట్లో ఉంటూనే డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది ఆడవాళ్ళకి డబ్బు సంపాదించాలని ఉంటుంది కానీ ఎలా సంపాదించాలి అనే దాని పైన స్పష్టమైన అవగాహన ఉండదు. ఈరంగం మీద ఎంత పెట్టుబడి పెట్టొచ్చు అనే విషయంపై అవగాహన లేక ఒక్కొక్కసారి ఎదురుదెబ్బలు తినవచ్చు. […]