how to get informed on latest cupons deals and discounts
how to get informed on latest cupons deals and discounts

Online Shopping : ఆన్ లైన్ షాపింగ్.. దీని గురించి ప్రస్తుతం ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదివరకు స్మార్ట్ ఫోన్స్ లేని కాలంలో ఆన్ లైన్ షాపింగ్ అంటే చాలామందికి తెలియదు కానీ.. ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ అంటే తెలియని వాళ్లే లేరు. ప్రతి ఒక్కరు ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. ఆన్ లైన్ లో షాపింగ్ చేయడం వల్ల.. సమయం మిగులుతుంది. ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసుకోవచ్చు. ఏ వస్తువు అయినా సరే.. ఇంటికే డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. దాని వల్ల డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. మామూలుగా షాప్ కు వెళ్లినప్పుడు పెద్దగా బేరం ఆడేందుకు అంతగా వీలు ఉండదు. వాళ్లు చెప్పిన రేట్ కు ఆ వస్తువును కొనుక్కోవాల్సిందే. కొంచెం ఎక్కువసేపు బేరం ఆడితే.. ఓ పది రూపాయలు తగ్గిస్తారేమో కానీ.. పెద్దగా డబ్బులు సేవ్ చేసుకునేంత అయితే ఏం ఉండదు.

how to get informed on latest cupons deals and discounts
how to get informed on latest cupons deals and discounts

కానీ.. అదే ఆన్ లైన్ షాపింగ్ లో అలా కాదు. చాలా డిస్కౌంట్లు పొందొచ్చు. చాలా డీల్స్ ఉంటాయి. కూపన్స్ ఉంటాయి. చాలా రకాలుగా ఏదో ఒకదాని ద్వారా కాసింత డిస్కౌంట్ పొంది డబ్బులను సేవ్ చేసుకోవచ్చు. కొన్ని సార్లు ఆన్ లైన్ షాపింగ్ కు చెందిన ఈ కామర్స్ సైట్ ఇచ్చే డిస్కౌంట్ తో పాటు.. వేరే కూపన్స్, డీల్స్ ద్వారా మరింత డిస్కౌంట్ పొందే వెసులుబాటు ఉంటుంది. కానీ.. ఆ కరెక్ట్ గా ఆ పర్టిక్యులర్ ఆన్ లైన్ షాపింగ్ కు చెందిన డీల్స్ ను పట్టుకోవడం అనేది చాలా ముఖ్యం.

Online Shopping : మంచి డీల్స్ ఎలా పొందాలి?

మంచి డీల్స్ ఎలా పొందాలి? సరైన కూపన్స్ ఎక్కడ దొరుకుతాయి? అనేది చాలామందికి తెలియదు. అయితే.. ఆన్ లైన్ షాపింగ్ సైట్లకు సంబంధించిన అన్ని కూపన్స్, డీల్స్ కోసం కూడా కొన్ని వెబ్ సైట్లు ఉంటాయనే విషయం చాలామందికి తెలియదు. అయితే.. అన్ని కూపన్స్ వెబ్ సైట్స్ కాకుండా.. మంచి కూపన్స్.. పని చేసే కూపన్స్, బెస్ట్ డీల్స్ పొందే వెబ్ సైట్లను సంప్రదిస్తే మంచి డీల్ దొరికే అవకాశం ఉంటుంది. వాటిలో బెస్ట్ వెబ్ సైట్లు ఇవే..

Get Best Stuff, Good Search, Retail Me Not, Coupons.com.. అనే నాలుగు వెబ్ సైట్లలో ది బెస్ట్ డీల్స్ పొందొచ్చు. ఆన్ లైన్ షాపింగ్ ద్వారా చాలామటుకు డిస్కౌంట్లు పొంది బెస్ట్ ధరకు వస్తువును సొంతం చేసుకోవచ్చు. Good Search వెబ్ సైట్ లో మీకు చాలా కూపన్స్ లభిస్తాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని ఈ కామర్స్ సైట్లు, ఇతర ఆన్ లైన్ షాపింగ్ మర్చంట్స్ కు సంబంధించిన అన్ని డీల్స్ ఇందులో లభిస్తాయి. 50 శాతం, 60 శాతం, కొన్ని వస్తువుల మీద అయితే బంపర్ డిస్కౌంట్ 80 శాతానికి సంబంధించిన కూపన్స్ కూడా ఇందులో లభిస్తాయి. అందుకే.. ఆన్ లైన్ షాపింగ్ చేయడానికి ముందు ఒక్కసారి కూపన్స్ కు సంబంధించిన ఈ వెబ్ సైట్ ను చెక్ చేస్తే చాలు. బంపర్ డిస్కౌంట్ ను పొంది.. చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.

కొన్ని వస్తువులకు సంబంధించిన లింక్స్ కూడా అందులో ఉంటాయి. ఆ వస్తువు నచ్చితే.. ఆ వస్తువుకు సంబంధించిన లింక్ ను క్లిక్ చేసి.. దాన్ని బుక్ చేసుకుంటే.. కూపన్ కూడా యాడ్ అయిపోయి.. మంచి డిస్కౌంట్లు లభిస్తాయి. అలాంటి డీల్స్ కు సంబంధించిన మరో వెబ్ సైట్ Retail Me Not. ఇది కూడా అంతే. యూకే, యూఎస్ లో ఇదే టాప్ కూపన్ వెబ్ సైట్. Good Search కూడా అంతే. అందులోనూ మంచి డీల్స్ లభిస్తాయి. Coupons.com అనే వెబ్ సైట్ లోనూ మంచి డీల్స్ లభిస్తాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్, లాయల్టీ కూపన్స్, బెస్ట్ డీల్స్ అన్నీ మీకు Coupons వెబ్ సైట్ లో లభిస్తాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 10, 2021 at 9:08 ఉద.