WHATSAPP:ఒకే వాట్సప్ అకౌంట్ ను ఎన్ని ఫోన్ లలో అయిన యూజ్ చెయ్యవచ్చు తెలుసా!!

Arjun

WHATSAPP: వాట్సాప్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. అలాంటి వాట్సాప్ యూజర్స్ కు ఎప్పుడూ కొత్త అప్ డేట్స్ ఇస్తూ, యూజర్స్ ను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే హై సైజు ఫైల్ ను పంపే అవకాశం ఇచ్చింది. అలాగే ఇప్పుడు వాట్సాప్ మరో కొత్త అప్ డేట్స్ ను తెస్తున్నారు.

NOW CAN WE USE WHATSAPP IN MULTIPLE DIVECES?

ఈ అప్ డేట్ తో ఒకే వాట్స్ అప్ అకౌంట్ ను మల్టిపుల్ డివైసెస్ లో వాడుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక అకౌంట్ ను ఒక్క ఫోన్ లోనే వాడే అవకాశం ఉండేది , కానీ ఇప్పుడు ఒకే అకౌంట్ ను మ్యాక్సిమమ్ 4 డివైస్ లలో వాడవచ్చు.

అయితే ఈ అప్ డేట్ మొదటగా బీటా వెర్షన్ కు వాళ్లకు ఇవ్వనున్నారని టెక్ నిపుణులు చెప్తున్నారు. ఈ అప్ డేట్ వాళ్ళ వేరే డివైస్ లలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా కూడా వాట్స్ అప్ ను వాడవచ్చు. కానీ ప్రైమరీ డివైస్ లో మాత్రం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. ఇలా చెయ్యడానికి క్యూ ఆర్ కోడ్ ను చేసేలా ఈ అప్డేట్ ను విడుదల చేయనున్నారని సమాచారం.

అయితే సెకండరీ డివైస్ ను మనం 14 రోజులు వాడకపోతే, ఆ డివైస్ లో ఉన్న వాట్స్ అప్ ఆటోమేటిక్ గా డిస్ కనెక్ట్ అవుతుంది. ఈ అప్ డేట్ కోసం ఎంతోమంది యూజర్స్ వైట్ చేస్తున్నారు. ఈ అప్ డేట్ వచ్చే నెలలో అందరికి అందుబాటులోకి రానుంది.

- Advertisement -