Whatsapp New Feature Released
Whatsapp New Feature Released

Whatsapp : సోషల్ రంగంలో ప్రధానమైన అప్లికేషన్స్ లో “వాట్స్ అప్” ఒకటి. వాట్స్ నిరంతరం వినియోగదారులకు నూతన అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్స్ ఇస్తూ తన వినియోగదారులకు కొత్త అనుభూతిని ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడు వాట్స్ అప్ సరికొత్త అప్ డేట్స్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఈ అప్ డేట్స్ తో ఫేక్ న్యూస్ వ్యాప్తిని చెయ్యడానికి ప్రయత్నం చేసింది. వాట్స్ అప్ ద్వారా ఎలాంటి అవాస్తవ విషయాలు ప్రచారం అవుతున్నాయో అందరికి తెల్సు. ముఖ్యంగా వాట్స్ అప్ గ్రూప్స్ ద్వారా జరుగుతున్న అవాస్తవ, అసత్య వార్తల ప్రవాహాన్ని అడ్డుకోవానికి కొత్త అప్ డేట్ ను వాట్స్ అప్ విడుదల చేసింది. ఈ కొత్త అప్ డేట్ వాళ్ళ ఒక గ్రూప్ నుండి వచ్చిన వార్తను లేదా మెసేజ్ ను ఒకటి కంటే ఎక్కువ గ్రూప్స్ కు లేకుండా కట్టడి చేసింది. ఒకటి కంటే ఎక్కువ గ్రూప్స్ కు పంపటానికి ప్రయత్నం చేస్తే ” ఈ వార్త ఇప్పటికే ఒక గ్రూప్ లో షేర్ చెయ్యడం కనుక మళ్ళీ షేర్ చెయ్యడానికి వీలు లేదని ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. అలాగే ఇంకో అప్ డేట్ ను వాట్స్ అప్ విడుదల చేసింది.

ఈ అప్ డేట్ తో వాట్స్ అప్ యూనివర్సిటీ నమ్మి, షేర్ చేసే అంకుల్స్ కు ఇది కొంచెం ఇబ్బంది కలిగించే విషయమే. అదేంటంటే ఇది వరకు ఒక వ్యక్తి నుండి లేదా ఒక గ్రూప్ లో వచ్చిన వాయిస్ మెసేజ్ ను ఆ చాట్ లోనే ఉంది వినాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ఆడియో క్లిప్ ను ప్లే చేసి సరే ఆ వాయిస్ మెసేజ్ ను వినొచ్చు.