Xiaomi:షాయోమి సంస్థ ఒక చిన్న ఆన్లైన్ స్టోర్ గా ప్రారంభమై ఇప్పుడు దాదాపు అన్ని పెద్ద దేశాలకు విస్తరించింది. అయితే తాజాగా MI సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన MI వినియోగదారుల్లో కొంచెం కంగారు పుట్టించవచ్చు. బడ్జెట్ లో క్వాలిటీ మొబైల్స్ ను అందిస్తూ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న రోజుల్లో MI నుండి విడుదల అయిన కొన్ని మొబైల్స్ కు సర్వీస్ సేవలను నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. అలాగే కొన్ని మొబైల్స్ ఇంకా నుండి ఎప్పటికి MI సంస్థ నుండి విడుదల కావని రెండు లిస్ట్ లను విడుదల చేసింది.
ఈ లిస్ట్ లో ఉన్న ఫోన్స్ కు ఇప్పటి నుండి ఏ MI స్టోర్ లో కూడా సర్వీస్ సేవలు లభించవు.
ఈ లిస్ట్ లో ఉన్న ఫోన్స్ కు ఇప్పటి నుండి ఏ MI స్టోర్ లో కూడా కూడా లభించవు.

తక్కువ టైములో ఇండియా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న వాటిలో MI ఒకటి. బడ్జెట్ లో మొబైల్స్ ను అందిస్తూ స్మార్ట్ ఇండియా మూవ్మెంట్ కు తోడ్పడింది. అలాగే క్వాలిటీ లోను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఫోన్స్ అందిస్తూ ప్రజల మన్నలను పొందింది. అలాగే చైనా లో ఒక ఫ్లాగ్ షిప్ స్టోరు ను షాయోమి సంస్థ ప్రారంభించింది. ఇందులో షాయోమికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. కేవలం చైనాలోనే 10000 స్టోర్స్ MI కు ఉన్నాయ్. రానున్న రోజుల్లో ఇతర దేశాల్లో కూడా విస్తరించడానికి షాయోమి ప్రయత్నిస్తోంది.