Posted inEntertainment, Featured, News, Trending, TV Serials

Nuvuu Nenu Prema November 30 Today Episode: పద్మావతిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మురళి.. అరవింద భర్తపై కోపంతో రగిలిపోతున్న పార్వతి?

Nuvuu Nenu Prema November 30 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో అరవింద వాళ్ళు రావడంతో అందరూ సంతోష పడుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పద్మావతి ఫ్యామిలీ మురళి వైపు కోపంగా చూస్తూ ఉండగా వీళ్ళకు నేనంటే మర్యాద లేకుండా పోయింది. ఎలా అయినా వీళ్లను భయపెట్టాలి అని అనుకుంటూ ఉంటాడు మురళి. అప్పుడు అందరూ ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా కుచల మాత్రం సీరియస్ అవుతూ ఇలా బయట నిలిచోబెట్టే మాట్లాడతారా ఇంట్లోకి పిలవరా అని […]