ఓటీటీలో విడుదల కానున్న 40 సినిమాలు.. ఆ ఫుల్ లిస్ట్ ఇదే!

Akashavani

ఈ మధ్యకాలంలో ఓటీటీ లకు ఎక్కడలేని ఆదరణ వచ్చి పడింది. థియేటర్ల తో సమానంగా ప్రస్తుతం ఓటీటీ లు హడావిడి చేస్తున్నాయి. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు ఓటీటీ రూపంలోనే విడుదలవుతున్నాయి. ఇక సినిమాలే కాకుండా పలు వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ వెర్షన్ లో ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

మొత్తానికి ప్రస్తుతం ఓటీటీ ప్రియులు భారీ స్థాయిలో పెరిగారు. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సదరు ఓటీటీ వినియోగదారులకు ఒక అద్భుతమైన గుడ్ న్యూస్ తెచ్చిపెట్టింది. ఇంతకు అదేమిటంటే? అమెజాన్ ప్రైమ్ వీడియో లో మరో రానున్న రెండు సంవత్సరాలలో 40 ఒరిజినల్ వెబ్ సిరీస్ లు, సినిమాలు స్త్రీమ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇంతకు ఆ సినిమాల జాబితా విషయానికి వెళితే.. 22 ఒరిజినల్ స్క్రిప్టెడ్‌ సిరీస్ లు ఇక తొమ్మిది టర్నింగ్ సిరీస్ లు త్వరలో స్ట్రీమ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో నాగ చైతన్య త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న దూత వెబ్ సిరీస్ ఒకటి. ఇక నిత్యామీనన్, ఆది పినిశెట్టి చేస్తున్న మోడర్న్ లవ్ వెబ్ సిరీస్ కూడా స్క్రీన్ కానున్నట్లు తెలుస్తుంది.

అంతేకాకుండా అమ్ము అనే ఒక సినిమా కూడా త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇక సజల, ది విలేజ్, పర్జీ, హష్ హష్, ఫోన్ భూత్, జీ లే జరా, యుద్రా, ఫుక్రీ ఫోర్, కో గయే హై హమ్‌ కహాన్‌, సత్యదేవ్ అక్షయ్ కుమార్, రామసేతు వంటి పలు సూపర్ హిట్ వెబ్ సిరీస్ లో అమెజాన్ ప్రైమ్ మీడియాలో హడావిడి చేయబోతున్నాయి.

మరిన్ని సినిమా జాబితా కోసం ఈ విధంగా తెలుసుకొండి!

ఇక మిర్జాపూర్ త్రీ, ది ఫ్యామిలీ మాన్ 3, ఫోర్ షార్ట్స్ ప్లీజ్ త్రి వంటి వెబ్ సిరీస్ లు త్వరలో స్త్రీమ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఇవే కాకుండా పలు సినిమాలు కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్త్రీమ్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో గురించి పూర్తి జాబితా తెలుసుకోవాలంటే సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు.

- Advertisement -