Pawan kalyan Wife: పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆస్తుల విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!

Akashavani

Pawan Kalyan Wife: టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్
గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మంచి గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని స్థాపించి అధికార పార్టీని ప్రతి క్షణం విమర్శిస్తే వారు చేసే పొరపాట్లను ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే ఉన్న ఒకే ఒక్క రిమార్క్ ఆయన మూడు పెళ్లిళ్లు చేసుకోవటం. ఈ కారణంగా అధికార పక్ష నాయకులు ఆయనని నిత్యం విమర్శిస్తూ ఉంటారు.

ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఒక్క పొరపాటు కారణంగా నిత్యం ఆయన్ని విమర్శిస్తుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఆయన విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆయన గురించి చెడుగా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన విడాకులు ఇచ్చిన ఇద్దరు భార్యలలో ఏ ఒక్కరు కూడా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ తనకి అన్యాయం చేశారంటూ కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా ఆయన లీగల్ గానే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని కొందరు పవన్ కళ్యాణ్ నీ వెనకేసుకొస్తున్నారు.

Pawan kalyan Wife: కోట్లు విలువ చేసే ఆస్తులు…

 

పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న తరువాత రష్యా దేశానికి చెందిన అన్నా లెజెనోవా అనే మహిళను 2013 సెప్టెంబర్ 30న ఎర్రగడ్డ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నాడు. తీన్మార్ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ తో అన్నా లెజెనోవాకి పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కుమార్తె కుమారుడు ఉన్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడో భార్య ఆస్తి గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అన్నా లెజెనోవాకి రష్యా, సింగపూర్ లో 1800 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఆస్తి విలువ గురించి తెలిసిన వారందరూ షాక్ అవుతున్నారు.

- Advertisement -