ఆచార్యలో సీన్స్ కట్ అయిన మాట్లాడకుండా కాజల్ ను నోరు ముపించారా.. ఏం జరిగింది?

Akashavani

సినీ లవర్స్ కి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత మగధీర సినిమా తో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టు కుంది. ఆ సినిమాతోనే ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.

ఇక ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించి నటనలోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం కాజల్ టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో తాను ఒకటి గా ఓ వెలుగు వెలుగుటుంది. ఇక ఇటీవల గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకొని పండంటి బిడ్డకు జన్మని ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ తల్లి అయినందుకు తన బాబు ని చూసుకుంటూ చిల్ అవుతుంది.

ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే మెప్పించగా.. మెగాస్టార్ సరసన కాజల్ ను తీసుకున్నారు. కాగా ఈ చిత్రంలో కొన్ని సీన్స్ తో కాజల్ తో షూటింగ్ కూడా జరిపారు. ఆ తర్వాత ఈ సినిమా డైరెక్టర్ కాజల్ ను లెఫ్ట్ చేసాడు.

నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రెస్ట్ పెడితే బాగుండదని అంతేకాకుండా ఇంత పెద్ద హీరోయిన్ ఆ రోల్ చెస్తే చూడ్డానికి బాగుండదు. సో కొరటాల శివ కాజల్ ను లెఫ్ట్ చేసినట్లు తెలిపాడు. ఇక కొరటాల శివ చేసిన ఆన్సర్ కి అభిమానులు అంతగా శాటిస్ఫ్యాక్షన్ పొందలేదు.

kajal agarwal: ఆచార్య సినిమా నుంచి తప్పించినా.. కాజల్ నోరు మూయడానికి కారణం ఇదే!

కొన్ని సీన్లు షూటింగ్ జరిగిన తర్వాత కాజల్ ను ఎలా లెఫ్ట్ చేశారని ప్రశ్నించారు. ఇక ఈ విషయంపై కాజల్ ఇంతవరకు స్పందించలేదు. కాజల్ ఈ సినిమాలో నుంచి తప్పుకోవడానికి పూర్తి రెమ్యునేషన్ ని కలెక్ట్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అంతే కాకుండా దాదాపు కోటిన్నర వసూలు చేసుకుంది కాబట్టి ఆ సినిమా నుంచి తప్పించిన సైలెంట్ గా ఉంది అన్నట్లు అనుకుంటున్నారు.

- Advertisement -