Nandini Reddy: అది, ఇది అంటూ మాట్లాడాడు.. ఫైర్ అయిన లేడి డైరెక్టర్ నందిని రెడ్డి!

Akashavani

Nandini Reddy: సినీ ప్రియులకు దర్శకురాలు నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలా మొదలైంది సినిమా తో దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత కళ్యాణమే వైభోగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత పెంచుకుంది. ఇక ఓ బేబీ సినిమా తో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది.

మొత్తానికి నందిని రెడ్డి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇదిలా ఉంటే నందిని రెడ్డి తాను తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూ లో ఆమె ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి వివరించింది. కళ్యాణ వైభోగం సినిమా షూటింగ్ సమయంలో తాను మహిళ అనే చిన్న చూపుతో సీనియర్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తన గురించి అసభ్యకరంగా మాట్లాడారని తెలిపింది.

కెమెరా లెన్స్ అతను వద్దని చెప్పారు.. అవి సాంగ్ షూటింగ్ కి అవసరం దాంతో అతనికి చెప్పకుండా ఆ నిర్మాతను అడిగి నేను ఆ లెన్స్ తెప్పించుకున్నాను. ఇక అతడికి చెప్పకుండా చేస్తున్నాను అనే ఫీలింగ్ తనలో మొదలైంది. దాంతో నా అసిస్టెంట్ తో ఏమనుకుంటుంది అది.. అని ఏకకవచనం తో నన్ను తిట్టాడని నందిని రెడ్డి వెల్లడించింది.

దాంతో నేను వెంటనే నిర్మాతను కలిసి అతడు సెట్లో ఉంటే నేను సినిమాలో నటించిన కుదరదని చెప్పిందట. దాంతో అతడిని సినిమా నుంచి తప్పించారని నందినీరెడ్డి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కనిపించడని వెంటనే నేను షూటింగ్ నుంచి వెళ్లి పోతున్నట్లు నిర్మాతలు తెలిపాను. అంతే కాకుండా ఆ నా** సెట్స్ లో ఉంటే నేను అసలు ఉండ ను అని చెప్పను.

Nandini Reddy: నందిని రెడ్డి అతడి మీద ఈ విధంగా ఫైర్ అయ్యింది!

కానీ తర్వాత తెలిసింది అతడు షూటింగ్ కోసం రాలేదని.. తర్వాత నేను షూటింగ్ కంటిన్యూ చేశాను అను నందిని రెడ్డి తెలిపింది. ఇక నా జీవితంలో ఎదురైన చేదు ఈ సంఘటన కూడా ఇదే అని తెలిపింది.

- Advertisement -