Ram Charan – Upasana: తెలుగు యంగ్ హీరో రామ్ చరణ్ అంటే తెలియని వారుండరు. ఇతడు ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయమయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అయితే రామ్ చరణ్ ఉపాసన ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో 2012లో ఘనంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి అయ్యి 10 యేళ్లు అయిన ఇప్పటి వరకు వాళ్ళకి సంతానం కలగలేదు.
దీనికి వారు ఎన్నో విమర్శలకు గురయ్యారు. గత కొంతకాలంగా ఆ విమర్శలు ఖండిస్తూ వచ్చింది ఉపాసన. కానీ గత కొంత కాలంగా ఉపాసన తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి దాకా ఈ వార్త పై మెగా ఫ్యామిలీ స్పందించలేదు. అయితే రామ్ చరణ్ ఉపాసనలు రామ్ చరణ్ కు షూటింగ్ లేక టైం దొరికినప్పుడు అంతా వెకేషన్ లకు తిరుగుతున్నారు.
Ram Charan – Upasana: వెకేషన్ లతో బిజీగా గా ఉన్న చరణ్, ఉపాసన దంపతులు..
అయితే తాజాగా వారు ఒక వెకేషన్ కు వెళ్లి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. దీని చూసిన నెటిజన్లు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడు అని పుకార్లు పుట్టిస్తున్నారు. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. రామ్