Kriti Shetty:.ఉప్పెన సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల నటి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్గా మంచి గుర్తింపు సంతం చేసుకుంది. ఉప్పెన సినిమా మంచి హిట్ అవటంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ఇలా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఇదిలా […]