Intiki Deepam Illalu January 25 Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో మీరు అన్ ప్రొడక్టబుల్ అంటాడు హర్ష. నేను అన్ ప్రెడిక్ బుల్ల అర్థం చేసుకోవలసిన వాళ్ళని అర్థం చేసుకోరు అర్థం కాని వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు మనకి ఫేక్ పీపుల్ అంటేనే ఇష్టం అది మీ తప్పు కాదు హ్యూమన్ సైకాలజీ నే అంత అంటాడు రాఖి. మీరు బాగా హర్ట్ అయినట్టున్నారు ఐ యాం సారీ పోనీ మీరన్నట్లే గేమ్ ఆడదాం అంటాడు హర్ష.
అసలు నిజాన్ని హర్షకు చెప్పేసిన రాఖి..
ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ పోయింది నేను నీకు మేటర్ పోస్ట్ చేస్తాను ఎలా రియాక్ట్ అవుతావు నీ ఇష్టం అంటాడు రాఖి. శాడిస్ట్ లేదా బిహేవ్ చేస్తున్నాడు హారిక చెప్పినట్లు ఇతనికి దూరంగా ఉండటం మంచిదేమో అనుకుంటాడు హర్ష. ఎక్కువ ఆలోచించకు నేను చెప్పిన తర్వాత నాకు దూరంగా ఉంటావో నేనే బెస్ట్ పెర్సన్ అనుకొని నాకు దగ్గరగా ఉన్నావు నీ ఇష్టం అంటాడు రాఖి. మనో గూడ్స్ స్టోర్ చేసిన గోడౌన్ లోనే కల్తీ జరిగింది. కల్తీ చేసింది కూడా మేనేజర్ సంజయ్ అంటాడు రాఖి.
ఆ మాటకి షాక్ అయిన హర్ష నాకు కూడా తన మీదే అనుమానం వచ్చింది కానీ వాడు మా అన్నయ్య డిజైన్ చేసిన బ్లూ ప్రింట్ చూపించాడు మా అన్నయ్య సైన్ చేసిన ప్రాజెక్ట్ లిస్ట్ కూడా చూపించాడు అందుకే తనని నమ్మాల్సిన వచ్చింది అంటాడు హర్ష. సాక్ష్యాలు తయారు చేయొచ్చు కాకపోతే వాటికి ఆధారాలు ఉండాలి. కొన్నిసార్లు మన మనసు బుద్ధి రెండు ఒకేసారి నమ్ము అని చెప్తుంది అప్పుడు నమ్మేయాలి అంతేకానీ సాక్షాలు కోసం చూడకూడదు రాఖి.
ఎక్కువ ఆలోచించొద్దు అంటున్న రాఖి..
వాడ్ని పట్టుకొని ఇప్పుడే నిజం కక్కిస్తాను అని హర్ష అంటే వాడు ఎప్పుడో పారిపోయాడు. అతని వెనక వేరే వాళ్ళు ఉన్నారు ఒకళ్ళు కాదు ఇద్దరు అంటాడు రాఖి. పడు పారిపోతుంటే ఎందుకు ఊరుకున్నారు కట్టేసి నాకు కాల్ చేయవలసింది అంటాడు హర్ష. వాడు ఎక్కడికి పోతాడు దొరకాల్సిన టైం వచ్చినప్పుడు వాడే దొరుకుతాడు ఆర్ దొరుకుతుంది అంటాడు రాఖి. దొరుకుతుంది అంటే లేడీ అనా మీ ఉద్దేశం అంటాడు హర్ష.
ఏ ఆడవాళ్లు తప్పులు చేయరా, అలా చేయకూడదని ఎక్కడైనా రాసిపెట్టి ఉందా సిట్యువేషన్ ని బట్టి ఎవరు ఎలాగైనా ప్రవర్తించొచ్చు. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు. వాళ్లది తొందరగా పట్టుకొని పోలీసులకి పట్టిస్తాను మీ అన్నయ్యని శాశ్వతంగా జైలు నుంచి దూరం చేస్తాను ఇప్పుడు నా మీద డౌట్ లేదు కదా అంటాడు రాఖి. మీ మీద ఎలాంటి డౌట్ లేదు, ఆ సంజయ్ గాని నేను పట్టుకోడానికి ప్రయత్నిస్తాను అంటే ఏం నా మీద నమ్మకం లేదా అంటాడు రాఖి. సరే మీరే పట్టుకోండి అంటాడు హర్ష.
హర్ష కి అదిరిపోయే షాక్ ఇచ్చిన రాఖి..
ఇప్పుడు మన పర్సనల్ విషయాలు గురించి మాట్లాడుకుందాము మొన్న ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా మర్చిపోయారా అంటాడు రాఖి. నేను మీ ప్రేమే విషయంలో ఎలా సహాయ పడగలను అంటాడు హర్ష. నేను తనకి నా మేటర్ మొత్తం చెప్పేసాను అంటాడు రాఖి. తను ఎలా రియాక్ట్ అయింది అసలే తను ఇంకా తన హస్బెండ్ కి డైవర్స్ ఇవ్వలేదు కదా అంటాడు హర్ష. తను నాకు ఓకే చెప్పేసింది అని రాశి తో తీసుకున్న సెల్ఫీ చూపిస్తాడు రాఖి.
అది చూసిన హర్ష షాక్ అవుతాడు. హర్ష ఫీలింగ్స్ ని గమనిస్తూ అమ్మాయి చాలా బాగుంది కదా, పేరు రాశి. తనని ఎవరో టీజ్ చేస్తుంటే కాపాడేను అప్పుడే చూశాను తనని. తనే సీత అని నేనే రాముడు అని ఫిక్స్ అయ్యాను. షాక్ లో ఉన్న హర్ష ని ఇంత అందమైన అమ్మాయిని పడేసినందుకు అవాక్కయ్యావా అంటాడు రాఖి. తను ఒప్పుకుంది అన్నారు కదా మరి ఎందుకు నా హెల్ప్ అంటే లేడీస్ కి ఏది ఇష్టమో ఏది ఇష్టం ఉండదు నాకు తెలీదు అందుకే మీ హెల్ప్ కావాలి అంటాడు రాఖి.
హెల్ప్ చేయడానికి రెడీ అంటున్న హర్ష..
నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు అని హర్ష అంటే నాకు కరెక్ట్ అనిపిస్తుంది అంటాడు రాఖి. రాశికి విడాకులను ఇవ్వాలి అనుకున్న నేను రాశి గురించి ఎందుకు ఆలోచించాలి అని మనసులో అనుకొని మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీ అంటాడు హర్ష. నా భారం అంతా నీ మీద వేసి నేను నా ప్రేయసి తో డ్యూయెట్స్ పాడుకుంటాను నువ్వు వెళ్లి రా అంటూ హర్ష కి చెప్తాడు రాఖి. హర్ష వెళ్లిపోయిన తర్వాత రాసి తో మొదలుపెట్టి నీ తో ఇంటర్వెల్ కి ఇచ్చాను హారికతో ఎండ్ చేస్తాను.
ఈ కథలో నేనే విలన్ నేనే హీరో అనుకుంటాడు విక్కీ. మరోవైపు హారిక మనో అన్న మాటలన్నీ తలుచుకొని హర్షకి ఎక్కడా నిజం తెలిసి పోతుందో అని భయపడుతుంది. మరోవైపు కంగారుగా ఇంటికి వచ్చిన హర్షను చూసి మరింత టెన్షన్ పడుతుంది హారిక. హర్ష ఇంత కోపంగా ఉన్నాడు అంటే వాళ్ళ అన్నయ్య నిజం చెప్పేసి ఉంటాడు నన్ను కొడతాడేమో అంటూ కంగారుగా హర్ష దగ్గరికి వచ్చి ఎందుకు కోపంగా ఉన్నావు అని అడుగుతుంది.
హారిక కి నిజాన్ని చెప్పేసిన హర్ష..
మీకు ఎవరైనా ఏమైనా చెప్పారా అని హారిక అడిగితే చెప్పడం కాదు కళ్ళతో చూశాను అంటాడు హర్ష. నేను సంతకం పెట్టిన చెక్కు మన హర్ష కి చూపించాడా అనుకుంటుంది హారిక. ఏం చూసావు అని అడిగితే ఆ రాశి, రాఖీ గాడితో బరితెగించి తిరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి తిరిగితే మనకు వచ్చిన నష్టం ఏంటి అంటుంది హారిక. తనకి నువ్వు ఎలాగూ డైవర్స్ ఇవ్వాలి అనుకుంటున్నావు కదా కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేయటానికి నీకు డైవర్స్ ఇవ్వడానికి అబ్జెక్షన్ పెట్టదు.
మనకెందుకు కనుకోవడం మనిషి ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అంటుంది హారిక. ఎంత కాదనుకున్నా తను నా భార్య. నా భార్య మరొకటితో తిరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? వాళ్ళిద్దర్నీ బయట చూసిన వాళ్ళు నీ పెళ్ళాం ఎవరితోనో తిరుగుతుంది అని అంటే నేను ఏం సమాధానం చెప్పాలి అంటూ కోపంతో ఊగిపోతాడు. నీకు అర్థం కావడం లేదు నాకు కాలిపోతుంది. కాశీ గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నానో నాకే అర్థం కావట్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హర్ష.
అత్త, ఆడపడుచులను నిలదీసిన వర్షిణి..
రాశి గురించి ఎంత ఎమోషనల్ అవుతున్నాడు అంటే తనకి ఇంకా ఎక్కడో రాసి మీద సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట అనుకుంటుంది హారిక. మరోవైపు బ్యాగులతో బయలుదేరుతున్న తల్లి కూతుర్లను చూసి ఎక్కడికి అని అడుగుతుంది హారిక. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి హనీ అడగడం ఆపశకునం అంటుంది దమయంతి. అడిగావు కాబట్టి చెప్తున్నాను మేముమాకు రాబోయే కోట్ల రూపాయల ఆస్తి చూసుకోవడానికి వెళ్తున్నాము ఇకపై నీ మొహం చూసే కర్మ కూడా మాకు ఉండదు అంటుంది రాశి. కర్మ అనేది మీరు చెప్తేనే నేను చెప్తేనే జరగదు ఆ దేవుడు నిర్ణయిస్తాడు అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వర్షిణి.
దాని పొగరు చూసావా అని రాశి అంటే దాంతో మనకెందుకు అయినా అప్డేట్ ఎదురైనప్పుడు కాసేపు కూర్చొని వెళ్ళాలి అంటూ సోఫాలో కూర్చుంటారు తల్లి కూతుర్లు. ఇంతలో వర్షినికి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసిన వర్షిణి ఫోన్లో వచ్చిన న్యూస్ విని ఏడుస్తుంది అదే విషయాన్ని రాశికి దమయంతికి చెప్తుంది. ముగ్గురు కంగారుగా బయటికి పరిగెడతారు. మరోవైపు ఇంటికి వచ్చిన కృష్ణకి తాళం వేసి ఉండడం కనిపిస్తుంది. నరసమ్మని అడిగితే తాళాలు కృష్ణకి ఇచ్చి మీ అత్తగారు నేను తిరుపతికి వెళ్తున్నారట మిగతా వాళ్ళందరూ బస్సు ఎక్కించడానికి వెళ్లారు అని చెప్తుంది.
నిజం తెలుసుకొని కుప్పకూలిపోయిన వర్షిణి..
అంతలోనే మనో వాళ్ళు వస్తారు. ఏంటండీ అత్తయ్య తిరుపతికి వెళ్లారా అని అడిగితే మేము జైలు నుంచి వస్తే తిరుపతి కొండకి నడిచి వస్తానని మొక్కుకుందంట అందుకే వెళ్ళింది అంటాడు మనో. నాకు మాట మాత్రమైనా చెప్పలేదు అని కృష్ణ అంటే కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడని అప్పటికప్పుడే వెళ్లిపోయింది అని చెప్తాడు జగదీష్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి వచ్చారు. మళ్లీ మెట్లు ఎక్కితే ఆరోగ్యం పాడవుతుందేమో తర్వాత వెళ్ళమని చెప్పకపోయారా అంటుంది కృష్ణ. మేము కూడా అదే చెప్పాము కానీ వినలేదు దేవుడి దగ్గరికి వెళ్ళటం కూడా మంచిదేలే మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటుంది లీలావతి.
అంతలో ఫోన్ రావటంతో కంగారుపడిన మనో వాళ్ళు కూడా కంగారుగా పరిగెడతారు. మరవైపు హాస్పిటల్ కి వచ్చిన వర్షిణి నా భర్త చనిపోవడం ఏంటి నేను నమ్మను అంటుంది. మీ భర్త మిస్ అయినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు కదా మాకు ఒక డెడ్ బాడీ దొరికింది ఆ బాడీ మీ భర్త సూర్యదేమో అని మాకు అనుమానంగా ఉంది అంటాడు ఎస్ఐ. అప్పటికే మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా వస్తారు. గుర్తుపట్టలేనప్పుడు నా భర్త అని మీరు ఎలా అనుకుంటారు అంటూ ఏడుస్తుంది వర్షిణి. మీరు కంప్లైంట్ చేసినప్పుడు ఇచ్చిన డీటెయిల్స్ ని బట్టి చూస్తే అతను మీ భర్త లాగే అనిపిస్తుంది.
Intiki Deepam Illalu January 25 Today Episode
నా సూర్య కి ఏమి కాదు అంటూ ఏడుస్తుంది వర్షిణి. ఒకసారి చూసి ఐడెంటిఫై చేయండి అంటాడు ఎస్ఐ. అతను కచ్చితంగా నువ్వు సూర్య కాదు ఒకసారి వెళ్లి చూసి వచ్చేద్దాం అంటుంది లీలావతి. సూర్యకి ఏమీ కాదు అని మేము నమ్ముతున్నాం ఒకసారి చూద్దాం రా అంటూ చెల్లెల్ని తీసుకెళ్తాడు మనో. భగవంతుడా సూర్యకి ఏమీ కాకూడదు అంటూ అందరూ దేవుడికి దండం పెట్టుకుంటారు. లోపలి నుంచి వర్షిణి కేకలు పెట్టడంతో బయట ఉన్న దమయంతి కూడా కొడుకు కోసం ఏడుస్తుంది.
తరువాయి భాగంలో మనం ఈ పరిస్థితి రావడానికి కారణం వారికే అంటూ భార్యతో చెప్తాడు మనో. ఆవేశంతో హారిక ఇంటికి వచ్చిన కృష్ణ ఆమెని చంప మీద కొట్టి నువ్వు చేసిన మాసాన్ని పోలీసుల దగ్గర బయటపెట్టి నిన్ను జైలుకు పంపించకపోతే నా పేరు కృష్ణే కాదు అంటుంది.