Reshma: కొంతమంది నటీనటులు ఇండస్ట్రీలో నటించిన తక్కువ చిత్రాలలోనైనప్పటికీ అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు అలాగే పలు కాంట్రవర్సీ లతో పాపులర్ అవుతూ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇలా పాపులర్ అయినటువంటి వారిలో తమిళ మరియు తెలుగు నటి రేష్మ పసుపులేటి ఒకరు. అయితే నటి రేష్మ పసుపులేటి సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ స్టార్ హోదా మాత్రం అందుకోలేకపోయింది. కానీ రేష్మ పసుపులేటి తను నటించినటువంటి చిత్రాలతో కంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాళ్ళు కాంట్రవర్సీ లతోనే బాగా పాపులర్ అవుతుంది.
కాగా ఆమధ్య రేష్మ తన నగ్నం వీడియో ఒకటి లీక్ అయిందంటూ వినిపించిన వార్తలపై స్పందిస్తూ ఆ వీడియోలో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇచ్చింది. అలాగే మరోవైపు తాను కూడా ఆ వీడియో చూశానని ఈ క్రమంలో ఆ వీడియోలో నగ్నంగా నటించిన యువతి తన కంటే అందంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో ఒక్కసారిగా రేష్మా పసుపులేటి అటు కాలువలు మరియు టాలీవుడ్ లో బాగానే కొన్ని రోజులపాటు వైరల్ అయింది కోలీవుడ్ ప్రముఖ హీరో విజయ్ గురించి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల కారణంగా మరోమారు వైరల్ అవుతుంది.
కాగా ఇటీవల స్టార్ హీరో విజయ్ నటించిన వారసుడు మూవీ గురించి రేష్మ పసుపులేటి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఏకంగా హీరో విజయ్ చాలా గ్రేట్ అని అలాంటి వ్యక్తితో ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనే అవకాశం వస్తే చాలని కొంతమేర బోర్డ్ గా కామెంట్లు చేసింది దీంతో ఒక్కసారిగా రేష్మ పసుపులేటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై కొందరి నటించిన స్పందిస్తూ పేరున్న ప్రముఖ స్టార్ హీరో పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇప్పుడిప్పుడే రేష్మ పసుపులేటి అడపాదడపా చిత్రాలతో పాపులర్ అవుతుందని దీంతో ఈ పాపులారిటీని కొనసాగించి కేంద్రం అందుకు ఇలాంటి స్తంట్లు చేస్తోందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.