Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….
Share
Notification Show More
Latest News
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!

August 10, 2022
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?

Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !

VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!

Naga Chaitanya: మాజీ భార్యకు హాగ్ ఇస్తా అంటావ్ ఏంటీ.. సమంతపై ఇంకా ఫీలింగ్స్ పోలేదా చైతూ?

Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > News > Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….
Newsవైరల్

Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….

Joythi R
Joythi R November 26, 2021
Updated 2021/11/26 at 8:22 PM
Share
Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….
SHARE

Lahari Shari మామూలుగా సినీ సెలబ్రిటీలు ఏదైనా ఫోటో లేదా వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలో కొందరు తమ సినిమాలకు సంబంధించిన మరియు అందమైన ఫోటోలు వంటివి షేర్ చేస్తూ ఉంటారు. అయితే తెలుగులో ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి చిత్రంలో ఆస్పత్రిలో పనిచేసే నర్సు క్యారెక్టర్లో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన తెలుగు ప్రముఖ బ్యూటిఫుల్ నటి లహరి షరి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాగా నటి లహరి షరి కి అందం అభినయం నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాకపోవడంతో నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. అయినప్పటికీ పట్టువిడవకుండా అవకాశాల కోసం శ్రమిస్తూ అడపాదడపా చిత్రాలలో బాగానే ఆకట్టుకుంటోంది. కాగా తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే అలరించింది. కానీ అతికొద్ది సమయంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే లహరి షరి ప్రముఖ మద్యం ఉత్పత్తి సంస్థ అయిన జానీ వాకర్ సంబంధించిన మద్యం ఉత్పత్తులను టేబుల్ పై ఉంచి వాటిని చూపిస్తూ కనిపించింది. అయితే అంతకు ముందు గానే లహరి షరి మందు గ్లాస్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ఈ లైఫ్ దేవుడిచ్చిన గిఫ్ట్ అని కాబట్టి ప్రతి ఒక్క మూమెంట్ ని ఎంజాయ్ చేయాలని క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా 20 వేల పైచిలుకు లైకులు కామెంట్లు వచ్చాయి. అయితే ఇందులో ఎక్కువగా కొంతమంది మద్యం సేవిస్తే ఆరోగ్యం పాడవుతుందని కాబట్టి మద్యం సేవించ వద్దని కామెంట్లు చేస్తున్నారు.

Lahari Shari వామ్మో... ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ....
Lahari Shari వామ్మో… ఇంట్లోనే మందు దుకాణం పెట్టిన బిగ్ బాస్ బ్యూటీ….

అయితే ఈ విషయం ఇలా ఉండగా లహరి షరి సినిమా ఇండస్ట్రీకి రాకముందు న్యూస్ రీడర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. కాగా ఇటీవలే ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో లహరికి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వివరించినట్లు అసలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయం గురించి నటి లహరి షరి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఇవి కూడా చ‌ద‌వండి:

  1. Rudraksha Tree : ఇంట్లోనే రుద్రాక్ష చెట్టును పెంచుకోవచ్చు.. ఈ టిప్స్ ఫాలో అయితే మీ ఇంట్లోనే రుద్రాక్షలను పండించుకోవచ్చు..!

  2. Bigg Boss Lahari హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ హీట్ పెంచుతున్న… బిగ్ బాస్ బ్యూటీ లహరి

  3. Kajal Agarwal : పెళ్లి రోజున భర్తతో మందు కొడుతూ, పేకాట ఆడుతూ కనిపించిన తెలుగు బ్యూటీ…

  4. Ashu Reddy : టాలీవుడ్ సన్నీ లియోన్ అంటూ బిగ్ బాస్ బ్యూటీ ని ట్రొల్ చేస్తున్న నెటిజన్లు…

  5. BiggBoss5 Telugu: అప్పట్లో బిగ్ బాస్ నా కప్ ఆఫ్ టి కూడా కాదు అన్నా లోబో.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్లి ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా ???

- Advertisement -
TAGGED: Big boss Contestant, Jhony walker, Lahari Shari, liquor products, Tollywood
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0

తాజా వార్త‌లు

Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
ఫొటోస్
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
Samantha: అప్పుడే సమంత ఆంటి అయిపోయిందోచ్.. ఎంత చూపించిన నీ వయసు అయిపోయిందంటూ?
Entertainment Featured News Trending
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
ఫొటోస్
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
VV Vinayak: ఆ పాత్ర కోసం అడిగితే ఏం మేం అలా పనికిరామ అంటూ ఏడ్చిన నటి.. బెదిరిపోయిన దర్శకుడు!
Entertainment Featured News Trending
Naga Chaitanya: మాజీ భార్యకు హాగ్ ఇస్తా అంటావ్ ఏంటీ.. సమంతపై ఇంకా ఫీలింగ్స్ పోలేదా చైతూ?
Naga Chaitanya: మాజీ భార్యకు హాగ్ ఇస్తా అంటావ్ ఏంటీ.. సమంతపై ఇంకా ఫీలింగ్స్ పోలేదా చైతూ?
Entertainment Featured News Trending
Rakhi ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టిన నితిన్ హీరోయిన్…..

Entertainment Featured News ఫొటోస్ వైరల్
Dhanashree Varma: ఒక్క వీడియోతో హీరోయిన్స్ అందరినీ తొక్కిపడేసింది..

Entertainment Featured వైరల్
Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?
Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?
Entertainment Featured News ఫొటోస్ వైరల్
how-to-make-sravana-maasam-special-prasaadam-chakkera-pongali
Prasaadam Chakkera Pongali Recipie : శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం చక్కరపొంగలి….. పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా…?
ఆధ్యాత్మికం
Ananya Nagalla : టైట్ టాప్ లో ఎగసి పడుతున్న అనన్య పరువాలు.. సాలిడ్ అందాలతో ఇలా టెంప్ట్ చేస్తుందేంటి?

You Might Also Like

Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!
ఫొటోస్

Anjali : బిగుతైన పరువాలతో తెలుగు అందం బ్లాస్టింగ్ పోజులు.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న అంజలి!

August 10, 2022
Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !
ఫొటోస్

Malavika Mohanan : క్లీవేజ్ షోతో మలయాళ బ్యూటీ రచ్చ.. టైట్ ఫిట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న మాళవిక !

August 10, 2022
Rakhi ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టిన నితిన్ హీరోయిన్…..
EntertainmentFeaturedNewsఫొటోస్వైరల్

Rakhi ఆటో డ్రైవర్లకు రాఖీ కట్టిన నితిన్ హీరోయిన్…..

August 10, 2022
Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?
EntertainmentFeaturedNewsఫొటోస్వైరల్

Esther Anil దృశ్యం పాప లేలేత అందాలు చూస్తే మతి పోవాల్సిందే…. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ఆసన్నమయిందా..?

August 10, 2022

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?