Telugu Online News
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Reading: Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…
Share
Notification Show More
Latest News
Zodiac Signs
Zodiac Signs: ఆగష్టు 17, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
August 17, 2022
SreeMukhi : పాపం…..  బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి  లవ్ ప్రపోజ్..
SreeMukhi : పాపం….. బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి లవ్ ప్రపోజ్..
August 16, 2022
Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
August 16, 2022
Pooja Ramachandran : భర్తతో  బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
Pooja Ramachandran : భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
August 16, 2022
Sneha Reddy
Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!
August 16, 2022
Aa
Telugu Online News
Aa
  • Home
  • వార్త‌లు
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
  • Home
  • వార్త‌లు
    • ట్రెండింగ్‌
    • ప్రత్యేకం
    • వైరల్
  • సినిమా
  • బిగ్ బాస్
  • ఫొటోస్
  • రాజ‌కీయాలు
  • ఆరోగ్యం
  • కెరీర్
  • టెక్నాలజీ
  • బిజినెస్
Have an existing account? Sign In
Follow US
Telugu Online News > Entertainment > Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…
EntertainmentNewsవైరల్

Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…

Joythi R
Joythi R November 27, 2021
Updated 2021/11/27 at 7:23 AM
Share
Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…
SHARE

Samantha టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సినీ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలియని ప్రేక్షకులు ఉండరు. కాగా నటి సమంత కేవలం నటిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. కాగా ఇటీవలే సమంత తన భర్త అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకోవడంతో ఒక్కసారిగా ఈ విషయం సెన్సేషనల్ టాపిక్ గా మారింది. అయితే నటి సమంత మొదటగా తెలుగులో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే అనే చిత్రం ద్వారా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అయింది. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి పలు చిత్రాల్లో నటించే అడపాదడపా అవకాశాలు వచ్చినప్పటికీ పెద్దగా అలరించక పోవడంతో కొంతకాలం పాటు అవకాశాల కోసం బాగానే శ్రమించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ లో ఉన్నటువంటి మొదటి ఐదుగురు స్టార్ హీరోయిన్ల సరసన రాణిస్తోంది.

అయితే నటి సమంత రూత్ ప్రభు కేరళ రాష్ట్రంలో పుట్టి పెరిగింది. కానీ ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం నిమిత్తమై వచ్చి తమిళనాడు లో సెటిల్ అయ్యారు. దాంతో సమంత చదువులన్ని తమిళనాడు రాష్ట్రంలోని పూర్తి అయ్యాయి. కాగా నటి సమంత కి డిగ్రీ చదువుకునే రోజుల్లోనే నటనపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దాంతో అప్పుడప్పుడు పలు కాలేజీ కల్చరల్ ఈవెంట్లలో బాగానే పాల్గొనేది. ఈ క్రమంలో కాలేజీలో నిర్వహించే మోడలింగ్ లో కూడా పాల్గొనేది. అయితే డిగ్రీ చదువుతున్న సమయంలో నటి సమంత తమిళనాడు కి చెందిన ఆషిక టెక్స్ టైల్స్ కి సంబంధించిన ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ తీసిన ఓ యాడ్ లో పాకెట్ మనీ కోసం నటించింది. ఇందుకుగాను అప్పట్లో సమంత కి దాదాపుగా ఐదు వేల రూపాయలు పారితోషకం ఇచ్చారట. కాగా ప్రస్తుతం ఆషిక టెక్స్ టైల్స్ కి సంబందించిన ఈ యాడ్ యూట్యూబ్లో తెగ హల్చల్ చేస్తోంది.

Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట...
Samantha : సమంత చదువుకునే రోజుల్లోనే డబ్బు కోసం అలాంటి పని చేసేదట…

అయితే ఈ విషయం ఇలా ఉండగా గత ఏడాది సమంత జాను అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కాగా ప్రస్తుతం తెలుగు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న శాకుంతలం అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తోంది. ఇటీవలే ఈ ఈ విషయం గురించి చిత్ర యూనిట్ సభ్యులు అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

  1. Mahesh babu : నాన్న మొహమాటంతో ఆ పని చేసి డబ్బు పోగొట్టుకున్నారు

  2. Purse : పర్సులో ఈ వస్తువులు దాస్తున్నారా? అయితే దరిద్రం మీ వెంట ఉన్నట్టే.. మీ పర్సులో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే.. ఈ పని చేయండి..!

  3. Mia Khalifa : ఈ బ్యూటీ తన ఇంటి రెంట్ కట్టడానికి డబ్బు లేక అలాంటి చిత్రాల్లో నటించిందట…

  4. Bangladesh : అక్కడ కట్టుకున్న భార్యని డబ్బు కోసం పక్కోడి బెడ్ రూమ్ లోకి పంపిస్తారట….

  5. కన్న తల్లిదండ్రులే డబ్బు కోసం తమ కూతుళ్ళని వేరేవాళ్ళ …

- Advertisement -
TAGGED: Aashika Text tails, samantha, Samantha career, Samantha childhood, Samantha modeling days, Samantha movie offers, Samantha Text tails add, Shakunthalam movier update
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email
What do you think?
Love0
Sad0
Happy0
Sleepy0
Angry0
Dead0
Wink0

తాజా వార్త‌లు

Zodiac Signs
Zodiac Signs: ఆగష్టు 17, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Trending
SreeMukhi : పాపం…..  బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి  లవ్ ప్రపోజ్..
SreeMukhi : పాపం….. బాయ్ ఫ్రెండ్ కి బంగారం అంటూ ఏడుస్తూ శ్రీ ముఖి లవ్ ప్రపోజ్..
Entertainment Featured అందం ఫొటోస్ వైరల్
Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
Entertainment Featured News అందం వైరల్
Pooja Ramachandran : భర్తతో  బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
Pooja Ramachandran : భర్తతో బిగ్‌బాస్ బ్యూటీ స్విమ్మింగ్ పూల్ లో రచ్చ… లేటెస్ట్ పోటోస్ వైరల్!
ఫొటోస్
Sneha Reddy
Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!
Entertainment Trending
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
Entertainment Featured News ప్రత్యేకం వైరల్
Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?
Nithya Menon: నటించమంటే కండిషన్లు పెట్టింది.. అందుకే సినిమా నుంచి తీసేసాం.. నిత్య మినన్ గురించి నిర్మాత క్లారిటీ?
Entertainment Trending
Star Director: స్టార్ డైరెక్టర్ లవ్ స్టోరీస్.. మొదటి ఆమెను లేపుకొచ్చాడు.. రెండో ఆమెతో సహజీవనం?
Star Director: స్టార్ డైరెక్టర్ లవ్ స్టోరీస్.. మొదటి ఆమెను లేపుకొచ్చాడు.. రెండో ఆమెతో సహజీవనం?
News Trending
Mirchi Madhavi: ఎన్టీఆర్ తల్లిగా నటించే అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్న నటి?
Mirchi Madhavi: ఎన్టీఆర్ తల్లిగా నటించే అవకాశాన్ని వదులుకొని ఇప్పుడు బాధపడుతున్న నటి?
News Trending
Priyamani: రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి.. ఇప్పుడు కోర్టుకు విడాకులు.. ప్రియమణి జీవితంలో ఎన్ని మార్పులో!
Priyamani: రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి.. ఇప్పుడు కోర్టుకు విడాకులు.. ప్రియమణి జీవితంలో ఎన్ని మార్పులో!
News Trending

You Might Also Like

Zodiac Signs
HoroscopeTrending

Zodiac Signs: ఆగష్టు 17, బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

August 17, 2022
Esha : ఘాటుగా అందాలు  ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..
EntertainmentFeaturedNewsఅందంవైరల్

Esha : ఘాటుగా అందాలు ఆరబోస్తున్న లేడీ విలన్…. మతి పోగొడుతోంది..

August 16, 2022
Sneha Reddy
EntertainmentTrending

Sneha Reddy: అల్లు అర్జున్ భార్యపై కళ్యాణ్ దేవ్ కామెంట్.. హాట్ అంటూ రెచ్చిపోయిన శ్రీజ రెండో భర్త!

August 16, 2022
Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?
EntertainmentFeaturedNewsప్రత్యేకంవైరల్

Kalyaan Dhev భార్యతో విడిపోయాక పాప సంరక్షణ తానే తీసుకున్న మెగా అల్లుడు…? శ్రీజ వ్యవహారంలో క్లారిటీ వచ్చేసినట్లేనా…..?

August 16, 2022

© Copyright 2022, All Rights Reserved | Telugu Online News

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?