Viral News : పొద్దున్నే ఒంటరిగా జాగింగ్ కి వెళ్ళిన యువకుడి ని రేప్ చేసిన ఇద్దరు యువతులు…

Joythi R

ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను బట్టి చూస్తే బాహ్య ప్రపంచంలో ఆడపిల్లలకు మాత్రమే కాదు మగవాళ్ళకి కూడా రక్షణ కరువైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇటీవలే ఓ యువకుడు ఉదయం సమయంలో జాగింగ్ కోసం పార్క్ కి వెళ్లి అత్యాచారానికి గురైన ఘటన అమెరికా దేశంలో వెలుగు చూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక దేశం లోని టెక్సాస్ పట్టణ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు తెలిపిన వివరాల మేరకు 25 సంవత్సరాలు కలిగిన ఓ యువకుడు స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడని కాగా ఇటీవలే ఈ యువకుడు ఉదయం సమయంలో జాగింగ్ చేసేందుకు దగ్గరలో ఉన్నటువంటి ఓ పార్క్ కి వెళ్ళి అత్యాచారానికి గురైనట్లు తెలిపాడని పేర్కొన్నారు. అయితే తనపై అత్యాచారం చేసింది మాత్రం ఇద్దరు యువతులను అలాగే అత్యాచారం జరిగిన సమయంలో తనని బెదిరించారని దాంతో తనకి భయం వేసి ఈ విషయం గురించి తన కుటుంబ సభ్యులతో చెప్పడంతో వారు పోలీసులను సంప్రదించినట్లు బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడని తెలిపారు. దాంతో బాధితులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. దీనికితోడు మామూలుగా అత్యాచారాలు ఎక్కువగా మహిళలపై జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా యువకుడిపై ఇద్దరు యువతులు అత్యాచారం చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు. మరికొందరైతే ఏకంగా కొంచెం ఆ పార్క్ అడ్రస్ ఎక్కడో చెప్పగలరా…? అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఈ అత్యాచార సంఘటన జరిగిన తరువాత ఎక్కువ మంది యువకులు పార్కులోకి జాగింగ్ చేయడానికి వస్తున్నారట దీంతో పార్క్ ఆదాయం క్రమక్రమంగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -