కార్తీకదీపం నటీనటులకు ఒక్కరోజు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

కార్తీకదీపం.. 2017 లో స్టార్ మా లో ప్రారంభమైన ఈ సీరియల్ ఎందరో బుల్లితేరా ప్రేక్షకుల మనసు దోచుకుంది.

అలాంటి ఈ సీరియల్ లో నటించే నటినటుల పారితోషికం ఒక రోజుకు ఎంత తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కార్తీక్ (పరిటాల నిరుపమ్) – ఒక్క రోజుకి 50,000 

దీప (ప్రేమి విశ్వనాధ్ ) – ఒక్క రోజుకి 30,000 

సౌందర్య – ఒక్క రోజుకి 20,000 

మౌనిత (శోభా శెట్టి) – ఒక్క రోజుకి 25, 000

హిమ (సహృద) – ఒక్క రోజుకి 10,000

సౌర్య (కృతిక) – ఒక్క రోజుకి 10,000

దుర్గ (నరసింహ) – ఒక్క రోజుకి 15,000

ఆనందరావు – ఒక్క రోజుకి 10,000

ఆటో వారణాసి – ఒక్క రోజుకి 7000